స్వంత నియోజకవర్గాల్లో 7 రోజులు గడపనున్న ఎంపీలు

Tue,May 10, 2016 02:34 PM

PM Modi Orders seven Nights In Constituencies For His Party MPs

న్యూఢిల్లీ : ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎంపీలు స్వంత నియోజకవర్గాల్లో పర్యటించాలని ప్రధాని మోదీ ఆదేశించారు. బీజేపీ ప్రభుత్వానికి రెండేళ్లు నిండనున్న కారణంగా ఇవాళ జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల పాటు ఎంపీలు స్వంత నియోజకవర్గాల్లో పర్యటిస్తారన్నారు. ఆ సమయంలో ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోనున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయనున్నారు. కేంద్ర మంత్రులు సుమారు 200 చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తారు.

1580
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles