మోదీ ప్రమాణాన్ని టీవీలో చూసిన తల్లి హీరాబెన్

Thu,May 30, 2019 07:45 PM

PM Modi Mother Heeraben Modi Watching Swearing in ceremony in tv


అహ్మదాబాద్: ఇవాళ రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నరేంద్రమోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తన కుమారుడి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని మోదీ తల్లి హీరాబెన్ మోదీ టీవీలో వీక్షించారు. హీరాబెన్ మోదీ అహ్మదాబాద్‌లోని తన నివాసంలో టీవీ చూస్తూ..కుమారుడు మోదీ ప్రధానిగా ప్రమాణం చేస్తుండగా చప్పట్లు కొడుతూ ఆనందంలో మునిగితేలిపోయారు. ఈ ఫొటోలు ఇపుడు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి.

774
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles