ప్రముఖ నేతలతో ప్రధాని మోడీ భేటీ

Wed,February 24, 2016 11:01 AM

PM Modi meets with Cabinet Ministers

న్యూఢిల్లీ : పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్రమోడీ బీజేపీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాలపై చర్చించారు. సమావేశాలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధాని మోడీతో సమావేశమైన వారిలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ ఉన్నారు.

1105
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles