సీఎం కేసీఆర్‌కు ప్రధాని నరేంద్రమోదీ ఫోన్..

Mon,July 17, 2017 08:20 PM


న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి పదవికి కేంద్రమంత్రి వెంకయ్యను ఎన్డీఏ అభ్యర్థిగా నిర్ణయించినట్లు ప్రధాని మోదీ సీఎం కేసీఆర్‌కు ఫోన్ ద్వారా తెలియజేశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యకు మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీ సీఎం ను కోరారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేరు ఖరారు చేసిన విషయం తెలిసిందే.

1925

More News