గోవా సీఎం పారికర్‌ను పరామర్శించిన ప్రధాని మోదీ

Sun,February 18, 2018 09:22 PM

PM Modi enquiries about Goa CM Manohar Parrikar Health


ముంబై: ప్రధాని నరేంద్రమోదీ ముంబై లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోవా సీఎం మనోహర్ పారికర్‌ను పరామర్శించారు. పారికర్‌ ఆరోగ్యపరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మనోహర్ పారికర్ ఆరోగ్యం నిలకడగా ఉందని లీలావతి ఆస్పత్రి డాక్టర్లు వెల్లడించారు. మనోహర్‌పారికర్ చికిత్సకు పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపారు.

1491
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles