గంగాహారతిలో పాల్గొన్న ప్రధానులు మోడీ, అబే

Sat,December 12, 2015 06:52 PM

PM Modi and Japan PM Shinzo Abe participated in Aarti

వారణాశి : వారణాశిలోని దశశ్వమేథ్ ఘాట్‌లో గంగాహారతి కార్యక్రమం జరిగింది. గంగాహారతి కార్యక్రమంలో ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని షింజో అబే పాల్గొన్నారు. ఇక ఇరు దేశాల ప్రధానులు ఘాట్ వద్ద శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించారు. శనివారం సాయంత్రం 5.45 గంటలకు ఇరు ప్రధానులు వారణాశి చేరుకున్నారు. ప్రధానుల పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

image

949
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles