HomeLATEST NEWSpm modhi birth day celebrations

ప్రధాన మంత్రి బర్త్ డే కు 3,750 కిలోల కేకు

Published: Sat,September 17, 2016 02:54 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
సూరత్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈమేరకు సూరత్‌లో 3,750 కిలోల అతిపెద్ద కేకును తయారు చేసి గిన్నిస్ రికార్డులోకెక్కే ప్రయత్నం చేశారు. కాగా, ఈమేరకు ఇవాళ జైపూర్‌లో జరిగిన మోదీ పుట్టిన రోజు వేడుకల్లో కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పాల్గొన్నారు. ఒక పాఠశాలలో ఏర్పాటు చేసిన మోదీ పుట్టిన రోజు సంబురాల్లో రాథోడ్ పాల్గొని ఉత్సాహంగా కనిపించారు.



2085
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology