ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరిన దుండగులు

Fri,January 12, 2018 04:23 PM

Petrol bomb attack on HMK leader's house


శివగంగ: గుర్తు తెలియని దుండగులు హిందూ మక్కల్ కచ్చి అధ్యక్షుడు బాలమురుగన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి చేశారు. శివగంగ జిల్లాలోని బారుమురుగన్ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాంబు దాడిలో ఇంటి మందు పార్కింగ్ చేసి ఉన్న వాహనాలు ధ్వంసమయ్యాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు బైకుపై వచ్చి పెట్రోల్ బాంబులు విసిరిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయని.. ప్రాథమిక ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. దాడి జరిగిన సమయంలో బాలమురుగన్ ఇంట్లో లేరని..కానీ ఆయన కుటుంబసభ్యులు ఇంట్లోనే ఉన్న్టట్లు చెప్పారు.

1429
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS