క్రేన్ల సాయంతో రెస్క్యూ టీం సహాయక చర్యలు..వీడియో

Mon,July 22, 2019 06:03 PM

People trapped in MTNL building are being evacuated

ముంబై: బాంద్రాలో అగ్నిప్రమాదం జరిగిన ఎంటీఎన్‌ఎల్ భవనం ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఓ వైపు మంటలు ఆర్పుతుండగా..మరోవైపు రెస్క్యూ టీం భవనంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా కిందికి దించుతోంది. మంటలతో కింది అంతస్తుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తమై భవనంపైకి వెళ్లారు. రెస్క్యూ టీం క్రేన్ల సాయంతో భవనంపైన ఉన్నవారిని కిందికి తీసుకొస్తున్నారు. నాలుగో అంతస్తులో నుంచి వస్తోన్న మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 14 అగ్నిమాపక వాహనాలు మంటలు ఆర్పుతున్నాయి.
823
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles