వీడియో: కొట్టుకున్న పటిదార్, కాంగ్రెస్ వర్కర్లు

Mon,November 20, 2017 07:49 AM

Patidar Anamat Andolan Samiti workers clash with Congress workers over ticket distribution

సూరత్: పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి వర్కర్లు, కాంగ్రెస్ వర్కర్ల మధ్య గత రాత్రి గొడవ జరిగింది. రెండు వర్గాల వారు ఒకరినొకరు కొట్టుకున్నారు. టికట్ల జారీపై ఇరు వర్గాలు కొట్టుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నది.1848
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles