ముంబయి ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం

Tue,March 7, 2017 04:40 PM

passenger had concealed the gold bars by sticking it on his foot soles

ముంబయి : ముంబయి ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఓ ప్రయాణికుడు తన రెండు పాదాలకు బంగారం బిస్కెట్లను అతికించుకుని వచ్చాడు. ఎయిర్‌పోర్టు సిబ్బంది ప్రయాణికులను తనిఖీలు చేయగా.. ఈ విషయం బయటపడింది. రెండు పాదాలకు ఆరు చొప్పున బంగారం బిస్కెట్లను అతికించుకుని గుర్తు పట్టకుండా షూ ధరించాడు ప్రయాణికుడు. ప్రయాణికుడి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

1475
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles