వీరప్పమొయిలీ అధ్యక్షతన స్థాయీ సంఘం సమావేశం

Thu,February 16, 2017 08:11 AM

Parliamentary Panel To Quiz Niti Aayog On Backward Area Development

న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్ వీరప్పమొయిలీ అధ్యక్షతన సమావేశం కానున్నది. బడ్జెట్‌తోపాటు వెనుకబడిన, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను వివరించాలని నీతి ఆయోగ్‌కు చైర్మన్ వీరప్పమొయిలీ లేఖను రాశారు. దీంతో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ హాజరై వివరణ ఇవ్వనున్నారు. అలాగే బడ్జెట్‌లో కార్పొరేట్ వ్యవహారాలు, ప్రణాళిక మంత్రిత్వశాఖలకు సంబంధించిన డిమాండ్లు-పద్దుల అంశాలపై రెండు శాఖల ఉన్నతాధికారులు హాజరై సమాధానం ఇవ్వనున్నారు.

922
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles