16న అఖిలపక్ష సమావేశం

Thu,June 13, 2019 10:14 AM

Parliamentary Affairs Minister Pralhad Joshi calls an all party meet in Parliament on 16 June

హైదరాబాద్‌ : ఈ నెల 16న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రకటించారు. ఈ సమావేశానికి అన్ని పార్టీల లోక్‌సభాపక్ష నేతలు హాజరు కావాలని ఆయన కోరారు. 17వ తేదీ నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇక 16వ తేదీ సాయంత్రం ఎన్డీఏ నేతలు సమావేశమై పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ కూడా అదే రోజు సాయంత్రం సమావేశం కానుంది.

352
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles