రాయ‌ల్ రాజ‌స్థాన్ ఆన్ వీల్స్‌.. ప్ర‌పంచంలోని ల‌గ్జ‌రీ ట్రెయిన్ల‌లో ఒక‌టి!

Fri,January 4, 2019 06:37 PM

Palace on Wheels Look at World Fourth Best Luxury Train

రాయ‌ల్ రాజ‌స్థాన్ ఆన్ వీల్స్.. ఇది ట్రెయిన్ పేరు. దీన్ని ప్యాలెస్ ఆన్ వీల్స్ అని కూడా పిలుస్తారు. ఇది ప్ర‌పంచంలోని ల‌గ్జ‌రీ ట్రెయిన్ల‌లో నాలుగోది. మీరు పైన చూస్తున్న ఫోటో ఆ ట్రెయిన్‌దే. రాజ‌స్థాన్‌లోని జైస‌ల్మీర్ లో ట్రెయిన్ ఆగి ఉన్న‌ప్పుడు తీసిన ఫోటో అది. బ‌య‌టి నుంచి చూడ‌టానికి ట్రెయిన్ అలా ఉంటుంది కానీ.. లోప‌ల చూస్తే దిమ్మ‌తిరిగి పోవాల్సిందే. లోప‌ల మొత్తం హైక్లాసే. స్టార్ హోట‌ల్ కు దీటుగా ఉంటుంది ట్రెయిన్ లోప‌ల‌.

లాబీ కోచ్‌, శీష్‌ మ‌హ‌ల్ అనే రెస్టారెంట్ కోచ్‌, తాజ్ మ‌హ‌ల్ సూట్ బెడ్‌రూం కోచ్‌, బార్ కోచ్(స్వ‌ర్ణ మ‌హ‌ల్‌), కిచెన్ కోచ్ లాంటివి ఈ ట్రెయిన్ లో ఉంటాయి. ఈ ట్రెయిన్ ఎక్కాలంటే, ట్రెయిన్ లోనే స్టార్ హోట‌ల్ సౌక‌ర్యాలు అనుభ‌వించాలంటే మాత్రం ల‌క్ష‌లు పోయాల్సిందే.

(Photos credit: News18)

3227
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles