కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్

Wed,September 13, 2017 08:21 PM

Pakistan violates ceasefire

జమ్ముకశ్మీర్: పాకిస్థాన్ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. గడిచిన రెండు రోజుల్లో ఇది రెండోసారి. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు తెగబడింది. అప్రమత్తమైన భారత సైనిక భద్రతా సిబ్బంది కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టారు. 2014 నుంచి పాక్ ఇప్పటి వరకు 400 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

674
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS