ఆస్కార్ విమర్శలపై స్పందించిన ఒబామా

Thu,January 28, 2016 10:46 PM

Obama Reacts on Ascar Allegations


వాషింగ్టన్: ఆస్కార్ అవార్డుల ఎంపికలో వస్తున్న ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించారు. ఆస్కార్ అవార్డుల ఎంపికలో ఒక జాతి వారికే ప్రాధాన్యమిస్తున్నారని వస్తున్న విమర్శలపై ఒబామా స్పందిస్తూ ఆస్కార్ అవార్డు ఎంపికలో అన్నీ జాతుల వారికి పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ప్రతీ పరిశ్రమ ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తుందని.. ఆస్కార్ విషయంలో మనం కూడా అదే చేస్తున్నామా అంటూ ప్రశ్నించారు.

988
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles