ప్రముఖ జర్నలిస్టు బీజీ వర్గీస్ కన్నుమూత

Tue,December 30, 2014 11:06 PM

Noted Journalist BG Verghese Dies

Noted Journalist BG Verghese Dies


గుర్‌గావ్: ప్రముఖ జర్నలిస్టు, రామన్‌మేగ్‌సెసె అవార్డు గ్రహీత బీజీ వర్గీస్ ఇకలేరు. గత నెల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఇవాళ ఆయన గుర్‌గావ్ లో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య జమిలా, ఇద్దరు కుమారులు ఉన్నారు. వర్గీస్ ఎన్నో గ్రంథాలు రాశారు. 1969 నుంచి 1975 వరకు హిందుస్థాన్ టైమ్స్‌కు ఎడిటర్‌గా పనిచేశారు. 1982 నుంచి 1986 వరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఎడిటర్‌గా వ్యవహరించారు. వర్గీస్ వయస్సు 87 సంవత్సరాలు. 1966 నుంచి 1969 వరకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి సమాచార సలహాదారుగా పనిచేశారు.

396
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS