తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Thu,March 21, 2019 08:32 AM

normal rush at tirumala tirupati devasthanam

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 69,054 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 26,424 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ.3.08 కోట్లు.

241
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles