లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన నిజామాబాద్ జడ్పీటీసీలు

Fri,August 10, 2018 12:12 PM

Nizamabad ZPTC and mp kavitha meet with Speaker of Lok Sabha

ఢిల్లీ: నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత నేతృత్వంలో నిజామాబాద్ జల్లాకు చెందిన జడ్పీటీసీలు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జడ్పీటీసీల బృందంతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, పలువురు టీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు.

415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS