మోటార్ సైకిళ్లకు నిప్పంటించిన వైనం

Thu,December 6, 2018 11:02 AM

Nine motor cycles set ablaze by an unidentified person in Maharashtra

ముంబయి: తొమ్మిది మోటార్ సైకిళ్లను గుర్తుతెలియని వ్యక్తి తగలబెట్టారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో ఈ తెల్లవారుజామున 3.33 గంటలకు చోటుచేసుకుంది. కౌసల్య ఆస్పత్రిలో గల పార్కింగ్ ప్రాంతంలో పార్క్ చేసిన వాహనాలకు దుండగుడు నిప్పటించాడు. ఎగసి పడిన మంటలను చూసిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చింది. బైక్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

650
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles