Telangana Intermediate 1st & 2nd Year Results 2019

ఢిల్లీ ప్రభుత్వానికి రూ.50 కోట్ల భారీ జరిమానా

Tue,October 16, 2018 09:56 PM

NGT Imposed 50crore fine on Delhi governmet

న్యూఢిల్లీ: జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) ఢిల్లీ ప్రభుత్వానికి భారీ జరిమానా విధించింది. ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య నియంత్రణపై తగిన చర్యలు తీసుకోనందున రూ.50 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు ఎన్జీటీ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయెల్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించింది. నగరంలో పలు జనావాస ప్రాంతాల్లోని ఉక్కు శుభ్రపరిచే కేంద్రాలపై చర్యలు తీసుకోకపోవడంపై ట్రిబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్కు శుభ్రపరిచే కేంద్రాలను తక్షణమే మూసేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉక్కు శుభ్రపరిచే కేంద్రాలు నిషేధిత పారిశ్రామిక కార్యకలాపాల జాబితాలో ఉన్నట్లు ఎన్జీటీ తెలిపింది.

3233
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles