కొత్త వాగ‌న్ ఆర్ వ‌చ్చేసింది..

Wed,January 23, 2019 02:08 PM

హైద‌రాబాద్: మారుతి సుజుకి కంపెనీ ఇవాళ ఇండియాలో కొత్త వాగ‌న్ ఆర్‌ను లాంచ్ చేసింది. వాగ‌న్ ఆర్ బేసిక్ మాడ‌ల్‌కు 4.19 ల‌క్ష‌ల ధ‌ర‌నున‌ నిర్ధారించారు. టాప్ ఎండ్ కారుకు 5.69 ల‌క్ష‌లుగా ఫిక్స్ చేశారు. వాగ‌న్ ఆర్‌లో ఇది మూడ‌వ జ‌న‌రేష‌న్ మోడ‌ల్. పాత మోడ‌ళ్ల క‌న్నా ఇది పెద్ద‌గా ఉంది. డిజైన్ ప‌రంగా కూడా ఇది డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తోంది. హెడ్‌ల్యాంప్‌ల‌ను కూడా ఈ మోడ‌ల్ కోసం మార్చేశారు. మొత్తం ఏడు వేరియంట్ల‌లో ఈ కారును లాంచ్ చేశారు. ఆటోగేర్‌లో బేసిక్ ప్రైజ్‌ను 5.16 ల‌క్ష‌లుగా ప్ర‌క‌టించారు. ఏడు వెరైటీల్లో మొత్తం నాలుగు వెరైటీల‌ను ఆటోగేర్ వ‌ర్షెన్‌లో రిలీజ్ చేస్తున్నారు.

3684
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles