ఏడు రాష్ర్టాలకు కొత్త గవర్నర్ల నియామకం

Tue,August 21, 2018 07:45 PM

New governors appointed to seven states

న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ఏడు రాష్ర్టాలకు కొత్త గవర్నర్లను నియమించింది.

కొత్త గవర్నర్ల వివరాలు:


*బీహార్ గవర్నర్‌గా లాల్‌జీ టాండన్
*జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ (బీహార్ గవర్నర్ నుంచి బదిలీ)
*హర్యానా గవర్నర్‌గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య
*ఉత్తరాఖండ్ గవర్నర్‌గా బేబీ రాణి మౌర్య
*సిక్కిం గవర్నర్‌గా గంగా ప్రసాద్ (మేఘాలయ నుంచి బదిలీ)
*మేఘాలయ గవర్నర్‌గా తథాగత రాయ్ (త్రిపుర నుంచి బదిలీ)
*త్రిపుర గవర్నర్‌గా కప్తాన్ సింగ్ సోలంకి (హర్యానా నుంచి బదిలీ)

2725
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles