న్యూఢిల్లీ-కేరళ కేకే ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

Wed,August 19, 2015 07:30 PM

New Delhi-kerala KK Express robbery

విజయవాడ: న్యూఢిల్లీ-కేరళ కేకే ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ జరిగింది. నాగ్‌పూర్ వద్ద దంపతులపై మత్తుమందు చల్లిన బిస్కట్లు తినిపించి నగదు, నగలు అపహరించారు. విజయవాడలో ఈ దంపతులను గమనించిన తోటి ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితులను హుటాహుటిన రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

1564
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS