ఈ నెల 24న ఎన్డీఏ నేతల సమావేశం

Fri,November 20, 2015 06:00 PM

NDA leaders to meet on Nov 24 to discuss Winter Session


న్యూఢిల్లీ: ఈ నెల 24న ఎన్డీఏ నేతలు న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికార పక్షం అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించనున్నారు. సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ 25న అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని పార్టీలను కోరనున్నారు. 26 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

625
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles