కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ నేతల నిరసన

Fri,May 6, 2016 10:24 AM

NDA leaders protest against Congress corruption

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నేడు నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వీరు దీక్షలో కూర్చుని నిరసన తెలిపారు. దీక్షలో బీజేపీ నేతలతో పాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు పాల్గొన్నారు. 2జీ కుంభకోణం, బొగ్గుగనుల కుంభకోణంతో పాటు యూపీఏ హాయంలో జరిగిన కుంభకోణాల సరసన తాజాగా అగస్టా వెస్ట్‌ల్యాండ్ అవినీతి చేరిన విషయం తెలిసిందే. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా నేతలు డిమాండ్ చేస్తున్నారు.

1277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles