పోస్టల్‌ బ్యాలెట్‌లో ఎన్డీయే లీడ్‌

Thu,May 23, 2019 08:46 AM

NDA lead continues in Postal ballet polling

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమై కొనసాగుతుంది. ఎన్నికల అధికారులు మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపును చేపట్టారు. 16.49 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేశారు. ఈ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో ఎన్డీయే లీడ్‌లో కొనసాగుతుంది. కాగా రాజస్థాన్‌లో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ లీడ్‌లో ఉంది. తొలి ఫలితాల్లో ఎన్డీయే స్వల్ప ఆధిక్యం దిశగా పయనిస్తుంది.

155
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles