ముగిసిన ఎన్డీఏ పక్షాల సమావేశం

Tue,February 23, 2016 09:42 PM

nda Alliance Meeting Ends with modi


న్యూఢిల్లీ: ప్రధాని మోడీ అధికారిక నివాసంలో ఎన్డీఏ పక్షాల నాయకుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో బడ్జెట్ తోపాటు పలు కీలక అంశాలపై చర్చించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

918
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles