జ‌మిలి ఎన్నిక‌లు.. ఓకే చెప్పిన‌ ఒడిశా సీఎం

Wed,June 19, 2019 06:12 PM

Naveen Patnaik bats for one nation, one poll

హైద‌రాబాద్‌: జ‌మిలి ఎన్నిక‌ల విధానానికి ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ ఓకే చెప్పేశారు. వ‌న్ నేష‌న్‌.. వ‌న్ ఎల‌క్ష‌న్ విధానాన్ని స‌మ‌ర్థిస్తున్న‌ట్లు బీజేడీ చీఫ్‌ తెలిపారు. రాజ్యాంగ పీఠిక‌లో అహింసను కూడా జోడించాల‌ని ప‌ట్నాయ‌క్ సూచించారు. ఇవాళ జ‌రిగిన ఆల్ పార్టీ మీటింగ్‌లో న‌వీన్ పాల్గొన్నారు. పార్ల‌మెంట్‌లో మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అసెంబ్లీలోనూ రిజ‌ర్వేష‌న్లు ఉండాల‌న్నారు. ఒడిశాకు ప్ర‌త్యేక హోదా క‌ల్పించాల‌న్నారు.

642
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles