మోదీ స్పీచ్ అమితాబ్ డైలాగ్‌లా ఉంద‌ట‌!

Wed,January 11, 2017 05:32 PM

న్యూఢిల్లీ: హిందీ సినిమాల్లో బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ డైలాగ్ ఎలా ఉంటుందో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్పీచ్ అలా ఉంద‌ని అన్నారు కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ. జ‌న్ వేద‌నా స‌మ్మేళ‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా మాట్లాడిన ఆయ‌న‌.. మోదీని అనుక‌రించే ప్ర‌య‌త్నం చేశారు. మిత్రో అంటూ మోదీ ఎలా ప్ర‌సంగిస్తారో.. రాహుల్ కూడా అచ్చూ అలాగే మాట్లాడ‌టం ఆస‌క్తి క‌లిగించింది.


847

More News