చంద్రయాన్ 2 పై ప్రత్యేక వీడియో

Mon,July 22, 2019 10:41 AM

namasthe telangana special video on Chandrayaan 2


చంద్రయాన్‌-2 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. నెల్లూరు జిల్లా సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని ప్రయోగ వేదిక నుంచి సోమవారం మధ్యా హ్నం 2.43 గంటలకు చంద్రయాన్‌-2ను ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లు పూర్తి చేసింది ఆ సందర్భంగా చంద్రయాన్ 2 పై నమస్తే తెలంగాణ ప్రత్యేక వీడియో

1425
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles