నాగాలాండ్ సీఎం జెలియాంగ్ రాజీనామా

Sun,February 19, 2017 07:43 PM

Nagaland CM TRZeliang steps down

నాగాలాండ్: నాగాలాండ్ ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ తన పదవికి రాజీనామా సమర్పించారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతో జలియాంగ్ రాజీనామా చేశారు. దీంతో రేపు నాగాలాండ్ కాంగ్రెస్ శాసనసభాపక్షం అత్యవసర సమావేశం కానుంది. భేటీలో నూతన సీఎంను ఎన్నుకోనున్నారు.

1400
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles