భారత పరిశుభ్రమైన నగరంగా మైసూర్

Mon,February 15, 2016 07:53 PM

Mysuru cleanest city of India: survey


న్యూఢిల్లీ: భారత్‌లో మైసూర్ అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచినట్టు తాజాగా జరిపిన సర్వేలో వెల్లడైంది. నిబంధనలకు లోబడి పరిశుభ్రతను పాటించి 2014తర్వాత మరోసారి మైసూర్ బెస్ట్ క్లీన్ సిటీగా మారిందని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) ఓ ప్రకటనలో వెల్లడించింది.

క్యూసీఐ ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షన్ సర్వేలో విశాఖపట్నం, సూరత్, రాజ్‌కోట్, గ్యాంగ్‌టక్, పింప్రి-చింద్వాడ్ (మహారాష్ట్ర) పట్టణాలు టాప్-10 క్లీన్ సిటీల్లో ఉన్నట్టు కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు.

1031
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles