ఇతని పోజు చూశారా..?Mon,August 21, 2017 08:54 PM
ఇతని పోజు చూశారా..?


ముంబై: మోడల్స్, సెలబ్రిటీలకు తానేం తక్కువ కాదనుకున్నాడో..ఏమో?. ముంబైకి చెందిన ఓ వ్యక్తి హీరోయిన్స్, మోడల్స్ ఫొటోషూట్‌లో ఎలా పోజిస్తారో అచ్చం అలాగే ఫొటో దిగాడు. ఆ వ్యక్తి కొలను ప్రాంతంలో రాళ్లపై పడుకుని డిఫరెంట్‌గా దిగిన ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఫన్నీగా, కొత్తగా ఉన్న ఈ పిక్‌పై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరైతే సదరు వ్యక్తి దిగిన ఫొటోను మార్పింగ్ చేసి కొత్త కొత్త క్యాప్షన్స్ పెట్టేస్తున్నారు.
man-priyanka
man-raveena

1467
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS