అరకిలో కెచప్‌ను 25 సెకన్లలో తాగేశాడు.. వీడియో

Mon,February 19, 2018 01:20 PM

Mumbai man drinks entire bottle of ketchup  sets world record

ముంబై : ముంబైకి చెందిన ఓ ఉపాధ్యాయుడు గిన్నిస్ రికార్డు సాధించాడు. అరకిలో టమాటా కెచప్‌ను 25.37 సెకన్లలో స్ట్రా ద్వారా తాగేసి.. రికార్డు బద్దలు కొట్టాడు. అతి తక్కువ సమయంలో 500 గ్రాముల కెచప్‌ను తాగినందుకు దినేశ్ శివనాథ్ ఉపాధ్యాయ గిన్నిస్ రికార్డులోకెక్కాడు. ఈ విషయాన్ని గిన్నిస్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.

2265
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS