ఇద్దరు ప్రయాణికుల వద్ద రూ.21లక్షల బంగారం..

Thu,February 16, 2017 05:11 PM

Mumbai Customs seized gold bars from 2 passengers


ముంబై: ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగం, ముంబై కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు జరిపి పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.21 లక్షలపైనే ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిందితులిద్దరూ పురీషనాళంలోపలి భాగంలో బంగారాన్ని పెట్టుకుని వెళ్తున్నట్లు గుర్తించామని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు.

goldmumbai2

320
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles