ముంబయి ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం

Sat,February 11, 2017 11:45 AM

Mumbai Airport Officilas seized 18 gold bars

ముంబయి : ముంబయి ఎయిర్‌పోర్టులో విమానాశ్రయ ఇంటెలిజెన్స్ సిబ్బంది తనిఖీలు చేసింది. తనిఖీల్లో భాగంగా దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. రూ. 54.67 లక్షల విలువైన 18 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

865
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles