బిల్లును అడ్డుకుంటే కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు

Mon,August 6, 2018 05:17 PM

mp boora narsaiah  criticises Congress over OBC reservations

హైదరాబాద్: ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అంబేద్కర్ సూచిస్తే కాంగ్రెస్ తిరస్కరించిందని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. బీసీల జనగణన చేపట్టాలని కమిటీలు సూచిస్తే ఆనాటి ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ పట్టించుకోలేదని తెలిపారు. బీసీలకు 27శాతం అమలు చేయాలని 1993లో సుప్రీంకోర్టు ఆదేశించింది. నామమాత్రంగా బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. బీసీ కమిషన్ బిల్లును అడ్డుకుంటే కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని విమర్శించారు.

615
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles