ఒకేసారి మెహెందీ పెట్టుకున్న 2500 మంది మహిళలు

Sun,February 4, 2018 06:38 PM

most women being applied mehendi at a time in Gujarat

గుజరాత్: 2500 మంది మహిళలు మరో 2500 మంది మహిళలలకు మెహెందీ పెట్టారు. ఈ అరుదైన ఘట్టం సూరత్‌లో నిన్న జరిగింది. ఫిబ్రవరి 5న సామూహిక వివాహాలు జరగనున్న నేపథ్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డులోకెక్కడానికి ఈ హెన్నా టాటూ వేడుకను నిర్వహించారు. ఒకేసారి చాలామంది మహిళలు మెహెందీ వేడుక చేసుకొని గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కారు.

1195
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles