వాళ్లు ఎప్పుడైనా ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు..

Fri,May 10, 2019 12:37 PM

More than 20 Congress MLAs are not happy with the present government says BS Yeddyurappa

బెంగళూరు: రాష్ట్రంలో 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రస్తుత ప్రభుత్వ పాలన పట్ల సంతోషంగా లేరని కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నాయకుడు బీఎస్‌ యడ్డ్యూరప్ప అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఆ 20 మంది ఎమ్మెల్యేలు ఏ సమయంలోనైనా ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవచ్చునని తెలిపారు. ఏం జరగబోతుందో వేచి చూద్దామన్నారు. హెచ్‌డీ కుమారస్వామి ముఖ్యమంత్రిగా జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం కర్ణాటకలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

600
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles