6వ తేదీన కేరళకు రుతుపవనాలు

Sat,June 1, 2019 03:06 PM

Monsoon Likely To Arrive In India On June 6

న్యూఢిల్లీ: ఈ నెల 6వ తేదీన కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆరేబియ సముద్ర దక్షిణ భాగంతో పాటు నైరుతి, ఆగ్నేయ, మధ్య బెంగాల్‌, అండమాన్‌-నికోబార్‌ దీవులపై రుతుపవనాలు కేంద్రీకృతమైనట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. రానున్న రెండు, మూడు రోజుల్లో అరేబియా సముద్రంలోని అన్ని భాగాలను రుతుపవనాలు కవర్‌ చేయనున్నట్లు ఐఎండీ సీనియర్‌ అధికారి మహాపాత్ర తెలిపారు.

727
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles