లైనులో నిలబడి ఓటేసిన ప్రధాని మోదీ

Thu,December 14, 2017 12:20 PM

modi arrives ranip to caste his vote


అహ్మదాబాద్: ప్రధాని నరేంద్రమోదీ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అహ్మదాబాద్ చేరుకున్నారు. సబర్మతీలోని రనిప్‌ పోలింగ్ కేంద్రం 115 లో ప్రధాని మోదీ ఓటు వేశారు. ఓటు వేసేందుకు ప్రధాని పోలింగ్ కేంద్రం బయట లైనులో నిలబడటం విశేషం. ప్రధాని రాకతో పోలింగ్ కేంద్రం వద్ద సందడి నెలకొన్నది. లైనులో ఉన్నంతసేపు ప్రధాని అందరికీ అభివాదం చేస్తూ ఉన్నారు. ప్రధాని మోదీ సాధారణ వ్యక్తిలా తమతో ఓటు వేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

1800
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles