మోదీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు : గుజరాత్ సీఎం

Tue,November 29, 2016 02:53 PM

modhi is being supported by people: gujarath cm

అహ్మదాబాద్: గుజరాత్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించిన విషయం తెలిసిందే. ఈమేరకు వెలువడిన ఫలితాలపై గుజరాత్ సీఎం విజయ్ రూపాని స్పందించారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో మోదీ నిర్ణయాన్ని ప్రజలు సమర్థిస్తున్నారని తెలిపారు. కాగా, మహారాష్ట్ర, గుజరాత్‌లలో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లొ గెలుపుతో బీజేపీ శ్రేణులు గుజరాత్ లో సంబురాలు జరుపుకుంటున్నాయి.

651
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles