ధరలు పెరిగే.. తగ్గే వస్తువులు ఇవే..

Thu,February 1, 2018 03:57 PM

న్యూఢిల్లీః మేకిన్ ఇండియా ప్రమోషన్‌లో భాగంగా ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇంపోర్టెడ్ వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని భారీగా పెంచడంతో మొబైల్స్, కార్లు, బైకులులాంటి వస్తువుల ధరలు పెరగనున్నాయి. అయితే మరికొన్ని వస్తులపై ఇంపోర్ట్ డ్యూటీలను తగ్గించడం వల్ల వాటి ధరలు తగ్గనున్నాయి.


ధరలు పెరిగేవి..
- కార్లు, బైకులు
- మొబైల్ ఫోన్స్
- వెండి, బంగారం
- కూరగాయలు, పండ్ల రసాలు
- సన్‌గ్లాసెస్
- పర్ఫ్యూమ్స్, సన్‌స్క్రీన్, టాయిలెట్ లిక్విడ్స్, మానిక్యూర్, పెడిక్యూర్ ప్రిపరేషన్స్
- డియోడరెంట్స్, సెంట్ స్ప్రేలు, టాయిలెట్ స్ప్రేలు
- పేస్టులు, పౌడర్లు, షేవింగ్ సంబంధిత వస్తువులు
- ట్రక్, బస్ రేడియల్ టైర్లు
- సిగరెట్లు
- ఫుట్‌వేర్, స్మార్ట్‌వాచ్‌లు, డైమండ్లు, రిస్ట్ వాచెస్, పాకెట వాచెస్, గడియారాలు
- ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ ప్యానెల్స్, ఫర్నీచర్, పరుపులు
- ఎడిబుల్/వెజిటబుల్ ఆయిల్స్ (ఆలివ్ ఆయిల్, గ్రౌండ్‌నట్ ఆయిల్)
- సిల్క్ ఉత్పత్తులు

ధరలు తగ్గేవి
- కాజు
- పెట్రోల్, డీజిల్
- సోలార్ ప్యానెల్స్ తయారీలో వాడే సోలార్ ట్యాంపర్డ్ గ్లాస్

4043
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles