ముగ్గురు కూతుళ్లతో హరిద్వార్ లో ప్రత్యక్షం

Sun,May 12, 2019 08:13 PM

Missing woman, her three daughters found IN HARIDWAR


ముజఫర్ నగర్ : ముజఫర్ నగర్ జిల్లాలో గత ఏప్రిల్ నెలలో అదృశ్యమైన మహిళ సహా ఆమె ముగ్గురు కూతుళ్ల ఆచూకీ లభ్యమైంది. మహిళతోపాటు ముగ్గురు కూతుళ్లను యూపీ పోలీసులు ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ జిల్లాలో గుర్తించారు. భర్త, అతని కుటుంబసభ్యుల వేధింపులు భరించలేక సదరు మహిళ ఇంటి నుంచి కూతుళ్లతో పారిపోయిందని ఎస్ఎస్పీ సుధీర్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో ఆ మహిళ భర్తతోపాటు అతని సోదరుడిపై కేసు నమోదు చేసి..వారిద్దరిని అరెస్ట్ చేశామన్నారు.

821
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles