సైరస్ మిస్త్రీని కలిసిన మంత్రులు కేటీఆర్, జూపల్లి

Wed,May 27, 2015 06:48 PM

Ministers KTR, Jupally Krishna rao meets with Cyrus Mistry

Ministers KTR, Jupally Krishna rao meets with Cyrus Mistry

ముంబయి : టాటా గ్రూపుల చైర్మన్ సైరస్ మిస్త్రీని మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం, టాటా సంస్థలు కలిసి పని చేసే అంశంపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్‌లో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించనున్న టీ హబ్ కార్యక్రమానికి హాజరు కావాలని మిస్త్రీని మంత్రులు కోరారు.

1360
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS