అరుణ్‌జైట్లీతో మంత్రి ఈటల భేటీ

Tue,January 3, 2017 06:53 PM

ఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎంపీలు కేకే, జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్‌లు పాల్గొన్నారు. ఎయిమ్స్, ఐఐఎం, సీఎస్టీ బకాయిలు, వెనుకబడిన జిల్లాలకు మూడో విడత నిధులు, ఏఐబీపీ పథకాలకు నిధులపై భేటీలో చర్చించినట్లు సమాచారం.

698
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles