మూకోన్మాదులు చంపేస్తారేమో.. ఇండియాకు రాను..

Tue,July 24, 2018 10:34 AM

ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్న మోహుల్ చోక్సీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. గీతాంజలి జెమ్స్ సంస్థ ఓనర్ అయిన అతను ఇండియాకు రావాలంటే భయపడుతున్నాడు. మూకోన్మాదులు తనను కూడా కొట్టి చంపుతారేమో అని అతను ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో తనపై ఉన్న నాన్‌బెయిలబుల్ వారెంట్లను రద్దు చేయాలంటూ ఆయన ప్రత్యేక కోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. మాజీ ఉద్యోగులు, బ్యాంకుల నుంచే కాకుండా జైలు సిబ్బంది నుంచి కూడా తనకు ప్రాణ హాని ఉందని చోక్సీ తెలిపాడు.

1191
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles