రెండు చోట్ల గెలిచిన మేఘాలయా సీఎం

Sat,March 3, 2018 12:45 PM

Meghalaya CM Mukul Sangma wins form two Assembly seats

షిల్లాంగ్ : మేఘాలయా సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి ముఖుల్ సంగ్మా అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. ఆయన రెండు స్థానాల నుంచి గెలుపొందారు. అంపటి, సంగ్‌సోక్ నియోజకవర్గాల నుంచి సంగ్మా పోటీ చేశారు. ఆ రెండు స్థానాల్లోనూ ముఖుల్ సంగ్మా విక్టరీ సాధించినట్లు ఎన్నికల సంఘం అధికార వర్గాలు వెల్లడించాయి. 60 సీట్లు ఉన్న మేఘాలయాలో కాంగ్రెస్ 23 సీట్లతో ఆధిక్యంలో ఉన్నది.

1854
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles