Telangana Intermediate 1st & 2nd Year Results 2019

మాయావతి రోజూ ఫేసియల్ చేసుకుంటారు..

Tue,March 19, 2019 03:08 PM

Mayawati gets facial every day bjp mla surendranarayan singh


యూపీ: బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర నారాయణ్‌ సింగ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిపై అభ్యంతర వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. మాయావతి 60 ఏళ్ల వయస్సులో కూడా యంగ్‌ లుక్‌లో కనిపించేందుకు ప్రతీరోజు ఫేసియల్‌ మేకప్‌ చేసుకుంటారని, తల వెంట్రుకలకు రంగు వేసుకుంటారని సురేంద్ర నారాయణ్‌ సింగ్‌ ఎద్దేవా చేశారు. మాయావతి తల వెంట్రుకలు నెరుస్తున్నా..ఆమె హెయిర్‌ డై వేసుకుని నలుపురంగులో మెరిసేలా చేసుకుంటున్నారని తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు నారాయణ్‌ సింగ్‌. ప్రధాని నరేంద్రమోదీ రాయల్‌ లైఫ్‌ అనుభవిస్తున్నారని మాయావతి చేసిన ట్వీట్ల నేపథ్యంలో..ఎమ్మెల్యే సురేంద్రనారాయణ్‌ సింగ్‌ పైవిధంగా వ్యాఖ్యలు చేశారు.

1572
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles